మా పుస్తకాల పట్ల మీకున్న ఆసక్తికి ధన్యవాదములు. కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి వలన, మేము పుస్తకాలను రవాణా చేయుటను నిలిపివేయవలసి వచ్చెను, గనుక ఈ సమయములో మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి మా వద్ద ఇబుక్స్ (eBooks) మాత్రమే లభించును. మీరు ఇబుక్స్ (eBooks) డౌన్లోడ్ చేసుకున్నాగాని, మీకింకను మేము పంపగలిగినప్పుడు ముద్రించబడిన పుస్తకాలను పొందుకోవాలని ఉంటే, లేక ముద్రించబడిన పుస్తకాలను ఆర్డరు చేయుటకు అవి అందుబాటులోనికి వచ్చేవరకు వేచియుండాలని ఉంటే, దయచేసి కొన్ని నెలల తర్వాత మా వెబ్‌సైట్‌ను మరలా చెక్ చేయండి.

రీమా సాహిత్య పంపిణీదారులకు ఇవ్వండి

రీమా సాహిత్య పంపిణీదారులకు విరాళం చేయూడి - మీ విరాళాల ద్వారా మా పంపీణీ సాధ్యమాయెను

రీమా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో వాషింగ్టన్ రాష్ట్రంలో 1982లో స్థాపించబడిన లాభాపేక్షలేని కార్పోరేషన్. రీమాకు ఇచ్చే విరాళములకు యు.ఎస్.ఇంటర్నల్ రెవెన్యూ కోడ్ సెక్షన్ 501 (సి) (3) ప్రకారము పన్ను మినహాయింపు ఉన్నది. రీమా ఆర్థిక వనరులను పర్యవేక్షించే ఒక స్వతంత్ర కార్యనిర్వాహక వర్గం ఉన్నది. రీమాకు ప్రపంచ వ్యాప్తంగా పది దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి.

విరాళములన్నీ విలువైనవిగా పరిగణించబడును మరియు బైబిళ్లను, క్రైస్తవ సాహిత్యమును పంపిణీ చేయుటకు బైబిల్లోని సత్యాల్ని అర్థం చేసుకొని అనుభవించునట్లు చదువరులకు సహాయపడే సమావేశాలు, శిక్షణ తరగతులు నిర్వహించుట వంటి అనుబంధ కార్యక్రమాలకు ఉపయోగించబడును.

మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎలాంటి వాణిజ్య అవసరాలకు ఇవ్వబడదు లేదా ఇతర సంస్థలతో పంచుకోబడదు.


ఇతరులతో పంచుకొనండి