సులువైన, లోతైన, ఆచరణీయమైన మరియు జీవితమును మార్చివేయు - ఉచిత క్రైస్తవ పుస్తకములు

చాలా లోతైనవైనప్పటికి, ఇంకను అన్వయించు కొనతగిన చదువుటకు సులువైన 7 పుస్తకములు - ప్రతిఒక్కరికి సంపూర్ణమైనవి!

  • సహాయము చేయు అనేక ఉదాహరణలతో కూడిన మా ఉచిత క్రైస్తవ పుస్తకములు చదువుటకు మరియు అర్థం చేసుకొనుటకు సులువైనవి
  • లోతైన సత్యములు మరియు అన్వయించుకొనదగిన ఆత్మీయ అంతరార్దాలను తెలుసుకోగల శక్తి
  • ఈ సాహిత్యమును చదువుట వారి జీవితమును మార్చివేసినదని అనేక మంది చదువరులు సక్ష్యమిచ్చెదరు
  • చదువుట ఆరంభించుట కొరకు క్రిందనున్న ఒక ఫార్మాట్ ను ఎన్నుకొనుడి

How can I tell others about these books?

We encourage you to participate in the distribution of our free Christian book series by sharing with your friends and family. You can use the buttons below to tell them about these books.

ఈ సాహిత్యము ఉచితముగా ఎలా ఇవ్వబడగలదు?

ప్రతి స్థలమునందున్న ప్రజలు ఒక లోతైన రీతిలో దేవుని తెలుసుకొందురేమో అనే గురితో విరాళముల ద్వారా ఉచిత సాహిత్యమును మేము పంపిణి చేస్తున్నాము. ఈ ఉచిత పుస్తకములను అడుగుటచేత, విరాళమును ఇవ్వమని కానీ, తపాలా కొరకు డబ్బు కట్టమని కాని, లేదా భవిషత్తులో కొనుగోలుకు బద్దులవ్వమని కానీ అడుగబడరు

ఈ పుస్తకములను నేను ఎలా పొందుకొనగలను?

  • వాటిని ఇ-పుస్తకములుగా డౌన్లోడ్ చేసుకోనగలరు
  • అనేక దేశములలో తపాలా ద్వారా వాటిని పొందుకొనుడి.
  • అనేక పట్టనములలోని పుస్తక ప్రదర్శనశాలలు, సదస్సులు మరియు ఇతర ప్రదేశములలో వాటిని పొందుకొనుము
  • కొన్ని నిశ్చిత దేశములలోని ఎన్నుకొనబడిన ప్రదేశములలో వాటిని తీసుకొనుము

మా చదువరులు ఏమి చెప్పుచున్నారు

"ఉచిత పుస్తకాలకి ధన్యవాదాలు. వాటిలో సత్తా, యథార్థత, అత్యుత్తమ నాణ్యత ఉన్నాయి." ఆర్.జెడ్., హంగరీ
"కొత్త క్రైస్తవుడైన నాలాంటివారు అర్థం చేసుకొనేట్టు సరళంగా ఉన్న మీ పుస్తకాలు నాకెంతో సహాయంగా ఉన్నాయి." ఎమ్.టి., యునైటెడ్ కింగ్¬డమ్

Share with others

దానిని గూర్చి ఎక్కువగా నేర్చుకొనుటకు ఒక పుస్తకమును ఎన్నుకొనుడి.