మా పుస్తకాల పట్ల మీకున్న ఆసక్తికి ధన్యవాదములు. కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి వలన, మేము పుస్తకాలను రవాణా చేయుటను నిలిపివేయవలసి వచ్చెను, గనుక ఈ సమయములో మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి మా వద్ద ఇబుక్స్ (eBooks) మాత్రమే లభించును. మీరు ఇబుక్స్ (eBooks) డౌన్లోడ్ చేసుకున్నాగాని, మీకింకను మేము పంపగలిగినప్పుడు ముద్రించబడిన పుస్తకాలను పొందుకోవాలని ఉంటే, లేక ముద్రించబడిన పుస్తకాలను ఆర్డరు చేయుటకు అవి అందుబాటులోనికి వచ్చేవరకు వేచియుండాలని ఉంటే, దయచేసి కొన్ని నెలల తర్వాత మా వెబ్‌సైట్‌ను మరలా చెక్ చేయండి.

అచ్చువేయబడిన పుస్తకము యొక్క అందుబాటును పరీక్షించుము

మూడు భాగాల సరణిలో ఏర్పరచబడిన 7 ఉచిత పుస్తకములను మేము ఆఫర్ చేస్తున్నాము. ఒకరితో ఇంకొకరిని నిర్మించు, బైబిలు మరియు క్రైస్తవ జీవితము పై ఒక వ్రుద్ధిక్రమానుసారముగా అనేక అంశములను అవి కలిగియుండును, ఎవరైనా చదువుటకు అది పరిపుర్ణమైన సరణి అయ్యున్నది. గరిష్ట ప్రయోజనమునకై ఈ క్రమములో పుస్తకములను చదువమని మేము సలహా ఇచ్చుచున్నాము.

సముదాయము

ఈ దిగువనున్న గ్యాలరీ మేము పంపిణీ చేయు పుస్తకాలను ప్రదర్శిస్తున్నది. మీరు మీ మొదటి ఆర్డరు చేసినప్పుడు మొదటి సెట్ పొందుకొనుటతో ప్రారంభించెదరు. రెండో సెట్ ను కోరుటకు గల సమాచారమును పొందుకొనెదరు. అదేవిధముగా మూడో సెట్ ను కూడ. ఏడు పుస్తకాలు గల ఈ సముదాయమునంతటిని చదువుటకు మేము మిమ్ములను ఆహ్వానిన్తున్నాము.


ఇతరులతో పంచుకొనండి