ప్రైవసీ పాలసీ

మీరు అందజేసిన సమాచారం, ఈ వెబ్¬సైట్ ఉపయోగించేప్పుడు దాన్ని రీమా సాహిత్య పంపిణీదారులు ఎలా వినియోగిస్తారో, ఈ ప్రైవసీ పాలసీ స్పష్టం చేస్తుంది. ఈ ప్రైవసీ పాలసీ మారగలదని గుర్తించండి. కావున సమయానుకూలంగా మీరు ఈ పేజీని చెక్ చేసుకోండి.  తదనుగుణంగా మీరు ఆ మార్పులతో సంతోషంగా ఉండేట్టు చూసుకోండి. ఈ పాలసీ జనవరి 1, 2011 నుంచి అమలులోకి వస్తుంది.

మేం సేకరించేది
ఈ వెబ్¬సైట్¬ని అభివృద్ధి చేయడానికి, ఉచిత పుస్తక ఆర్డర్లను పంపించడానికి సమ్మతించేందుకు, ఈ క్రింది అంశాలు అవసరం: భాష ప్రాధాన్యత, మీ పేరు మరియు దేశంతో కూడిన మీ చిరునామా. అలాగే న్యాయబద్ధమైన ఈ-మెయిల్ అడ్రసు.

మేం ఎలా భద్రపరుస్తామంటే
మీ సమాచారం భద్రంగా ఉంచడానికి మేం కట్టుబడి ఉన్నాం. మేం సేకరించిన ఆన్¬లైన్ సమాచారాన్ని భద్రపరచడానికి మా దగ్గర భౌతికమైన, ఎలక్ట్రానిక్, మానవ పద్ధతులు ఉన్నాయి. చట్టరీత్యా మినహా ఎట్టి పరిస్థితుల్లోనూ మూడోకంటికి మీ వ్యక్తిగత సమాచారాన్ని మేం అమ్మబోము, పంపిణీ చేయం లేదా ఇతరులకి ఇవ్వం.

మీరు ఎలా స్పందించవచ్చంటే
మిమ్మల్ని గురించి భద్రపర్చిన మీ వ్యక్తిగత సమాచారపు వివరాల్ని మా నుంచి మీరు కోరవచ్చు. ఆ సమాచారంలో ఏదైనా లోపమున్నా లేదా మీ అనుమతి లేకుండా దాన్ని మేం నిల్వచేసినా, దానిని సరిచేయడానికి మమ్మల్ని దయచేసి సంప్రదించండి. ఒక ఆర్డర్ కోసం మీరు ముందుగా మాకిచ్చిన సమాచారంతో అవసరం తీరిన తర్వాత, దాన్ని మా రికార్డుల నుంచి తొలగించవచ్చని మీరు మమ్మల్ని కోరవచ్చును.

కూకీల్ని మేం ఎలా ఉపయోగిస్తామంటే
కూకీ అనేది ఒక చిన్న ఫైల్. ఒక ప్రత్యేక సైట్ గురించిన ప్రాధాన్యతలను గుర్తుంచుకోవడానికి వెబ్¬సైట్లు వాటిని ఉపయోగించవచ్చు. మీ భాషా ప్రాధాన్యాల్ని రికార్డు చేయడానికి మాత్రమే మేం కూకీల్ని ఉపయోగిస్తాం. మిమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించడానికి ఈ కూకీలు ఎలాంటి సమాచారం నిల్వ చేసుకోవు.

ఈ పాలసీ ఎక్కడ వర్తిస్తుందంటే
ఇతర అవసరాలకి సంబంధించిన అంశాలకు కూడా మా వెబ్¬సైట్ లింకుల్ని కలిగి ఉండొచ్చు. ఈ లింకుల్ని ఎంచుకోవడం ద్వారా, మీరు ఈ సైట్¬ని వదిలేయొచ్చు. అప్పడు మీరిక మా ప్రైవసీ పాలసీ కిందికి రారు. ఆ వెబ్¬సైట్ వేసే ప్రశ్నలకు అనుగునంగా మీ ప్రైవసీ స్టే¬ట్¬మెంట్¬ని మీరు జాగ్రత్తగా సమీక్షించుకోవాలి.