ఉచిత క్రైస్తవ పుస్తకములు - రేమా సాహిత్య పంపిణీదారులు

తపాల ద్వారా మరియు ఎలక్ట్రానిక్ ఇ పుస్తకము డౌన్లోడ్ ద్వారా 100కు పైగా దేశాలలో 30 కంటే ఎక్కువ బాషలలో అత్యున్నత నాణ్యత కల్గిన క్రైస్తవ సాహిత్యమును మేము పంపిణి చేస్తాము - మా సూత్రము ఒక్కటే - అన్ని పుస్తకములు సంపూర్ణముగా ఉచితం!

ఉచిత క్రైస్తవ పుస్తకములను మరియు ఉచిత క్రైస్తవ e-పుస్తకములను చదువుడి
  • బైబిల్ని అర్ధం చేసుకొనుటకు నీవు ప్రయాసపడుచున్నావా?
  • ఒక లోతైన్ రీతిలో దేవుడిని తెలుసుకొనగోరుచున్నావా?
  • నీ జీవితము యొక్క అర్ధము కొరకు చూచుచుంటివా?

నీవు సరైన ప్రదేశములో ఉన్నావు. ఈ పుస్తకములను చదువుము మరియు దేవుని యొక్క నీ వెంబడింపులో నీకు అవసరమైన సహాయమును పొందుకొనుము. మా పుస్తకముల సరణి చదువుటకు ఎవరికైనా సంపూర్ణమైనవి.

మా చదువరులు ఏమి చెప్పుచున్నారు

"...నేను మీ పుస్తకాల్లో కొన్నింటిని చదివాను. ఇలాంటి పుస్తకాల్ని ఇంతకు ముందెన్నడూ, ఎక్కడా నేను చదవలేదని నేను చెప్పగలను." టి.హెచ్., చెక్ రిపబ్లిక్
"ఈ పుస్తకాల్ని ఎంతగానో ఇష్టపడ్డాను మరియు కొన్ని భాగాల్ని నేను నేరుగా ‘మింగేశాను.'"యూ.ఎన్., స్లోవేకియా
"...నేను అంతర్గతంగా చనిపోయిన స్థితిలో ఉంటిని. కానీ ఈ పుస్తకాల్ని చదివిన తర్వాత నా ఆత్మ విడిపించబడింది ." ఎం.ఎల్.కొరియా

చదువుట ఆరంభించుట కొరకు క్రిందనున్న ఒక ఫార్మాట్ ను ఎన్నుకొనుడి


ఉచిత ఇ-పుస్తకములను డౌన్లోడ్ చేసుకొనుము

లేదా

అచ్చువేయబడిన ఉచిత పుస్తకములను పొందుకొనుము

ప్రతి ఒక్కరు చదువవలసిన ఏడు పుస్తకములు - దానిని గూర్చి అధికముగా తెలుసుకొనుటకు ఒక పుస్తకమును ఎన్నుకొనుడి


Share with others