మా పుస్తకాలలో బైబిల్ అధ్యయన అంశాలను కనుగొనండి

విషయం ప్రకారమైన బైబిల్ అధ్యాయనముల కొరకు మా పుస్తకాలలోనున్న అంశాలు సరిగ్గా సరిపోతాయి.

మీరు మా పుస్తకాలను, విషయముకు సంబంధించిన బైబిల్ స్టడీస్‌ కొరకు, వ్యక్తితగమైన, చిన్న గుంపు లేదా పెద్ద బైబిల్ స్టడీస్ కొరకు ఉపయోగించుకోవచ్చు. ప్రతి అధ్యాయము బైబిల్ నుండైన అంశమే అయ్యుంది. మీరు బైబిల్‌ను క్రమంగా చదువుటను మెరుగుపరచు కొనుటకుగాను అది అధ్యయనము చేయగలిగేది మరియు అర్థం చేసుకోగలిగేదిగా ఉంది.

మా పుస్తకములలో కొన్ని అంశములు వీటిని కూడా కలుపుకొనియున్నవి:

 • మానవ జీవితం యొక్క అర్థం
 • తిరిగి తన యొద్దకు మానవుని విమోచించుట అనబడే దేవుని కార్యము
 • మానవుని రక్షణ యొక్క అర్థం, మార్గము మరియు ఉద్దేశము
 • ఎలాగు ప్రార్థంచాలి మరియు ఎలాగు దేవునితో సహవాసమును కలిగియుండాలి అన్న దానిపైనున్న పాఠాలు
 • సరైన క్రైస్తవ జీవనము కొరకైన ప్రాథమిక నియమాలు మరియు అభ్యాసాలు
 • మనకు సమస్తముగానున్న క్రీస్తు యొక్క చిత్రమును చూచుట
 • మానవ ఆత్మలో దేవుడు మానవునితో మిళనమగుటతో కూడిన బైబిల్‌ను గూర్చిన వ్యక్తితగమైన అర్థం
 • క్రైస్తవ జీవనము కొరకైన ఆత్మసంబంధమైన నడిపింపు
 • క్రైస్తవునిగా ఎలాగు పరిపక్వత చెందాలి మరియు ఆంతరిక జీవపు అనుభవములు
 • నిత్య జీవమును మరియు దేవుని దైవిక జీవమును ఎరుగుట
 • ఆయన సంఘమును కలిగియుండుటకైన దేవుని కోరిక మరియు దేవుడు కోరే సంఘము యొక్క అర్థము

మా పుస్తకములను ఉపయోగిస్తున్న బైబిల్ అధ్యయన సాధనములు


ఇతరులతో పంచుకొనండి