జీవమును గుర్చిన జ్ఞానము

By Witness Lee

జీవమును గూర్చిన జ్ఞానము

ఒక ఇ-పుస్తకము నేను డౌన్లోడ్ చేయగోరుతున్నాను

నీ ఉచిత e-పుస్తకములను డౌన్లోడ్ చేసుకొనుము

‘‘ఆయన స్వరూపాన్ని కలిగియుండి ఆయన మహిమను ప్రత్యక్షపరచగలిగిన మరియు ఆయన శత్రువును సంధించుటకు ఆయన అధికారాన్ని కలిగిన మానవుని యందు ఒక సంపూర్ణమైన, సమిష్టియైన వ్యక్తతను సంపాదించుకొనుటే దేవుని కోరిక. అయితే ఈ కోరిక దేవుని సొంత జీవం ద్వారా మాత్రమే నెరవేర్చబడగలదని చాలా కొద్దిమంది విశ్వాసులు మాత్రమే గ్రహిస్తున్నారు. క్రీస్తు మరణ పునరుత్థానాల ద్వారా మనకు అందుబాటులోనికి వచ్చిన దైవిక జీవాన్ని ఎరుగుట మరియు అనుభవించుట అనే విషయాన్ని బహు కొద్దిమంది మాత్రమే తాకియున్నారు. జీవమును గూర్చిన జ్ఞానములో విట్నెస్ లీ గారు జీవానికి పోవు మార్గానికి చెందిన ఆత్మీయ జ్ఞానం ఇస్తున్నారు. ఇది పునర్జన్మతో మొదలై అంతర్యపు జీవ సంవేదనను ఎరుగుట మరియు దాని ప్రకారం జీవించుట అనేదాని వరకు అభివృద్ధి చెందుతున్నది. ఈ జీవమును గూర్చిన జ్ఞానము క్రీస్తును గూర్చిన యథార్థమైన అనుభవం కోసం ఒక శ్రేష్టమైన పునాదిని వేస్తున్నది మరియు దీనికి జత పుస్తకంగా విట్నెస్ లీ గారు వ్రాసిన జీవమును గూర్చిన అనుభవమునకు సహాయకరమైన పరిచయంగా ఉన్నది’’.

జీవమును గూర్చిన జ్ఞానము

ఒక అచ్చువేయబడిన పుస్తకము నేను పొందుకొనగోరుచున్నాను

అచ్చువేయబడిన నీ ఉచిత పుస్తకములను పొందుకొనుము

Share with others