మహిమగల సంఘము

By Watchman Nee

మహిమ గల సంఘము

ఒక ఇ-పుస్తకము నేను డౌన్లోడ్ చేయగోరుతున్నాను

నీ ఉచిత e-పుస్తకములను డౌన్లోడ్ చేసుకొనుము

‘‘దేవుడు సంఘాన్ని, అనగా విమోచించబడిన విశ్వాసులను పరలోకపు దృక్పథంతో చూస్తున్నాడు. పాపపు శక్తి చేతను, పాపం చేతను ఓడించబడినదానిగా ఆమెను చూచుట కంటే దేవుడు సంఘాన్ని క్రీస్తునకు మహిమ గల సరిజోడిగా చూస్తున్నాడు. మహిమ గల సంఘములో వా చ్ మెన్ నీ గారు బైబిల్ నందు సంఘానికి గల నాలుగు అతి ప్రాముఖ్యమైన సాదృశ్యాల్ని గూర్చి చర్చిస్తున్నారు: ఆదికాండము 2లో ఉన్న హవ్వ, ఎఫెసీ 5లో ఉన్న భార్య, ప్రకటన 12లో ఉన్న స్త్రీ, ప్రకటన 21 మరియు 22లో ఉన్న పెళ్లికుమార్తె. దేవుని నిత్య సంకల్పం నెరవేర్చుటకు సంఘానికున్న ఉన్నతమైన పిలుపును గూర్చి ఆయన ఈ ప్రతి సాదృశ్యంలోను తెలియజేస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే కనుగొనబడిన వ్రాతప్రతి మహిమ గల సంఘం యొక్క ఈ నూతనమైన మరియు సరిక్రొత్త తర్జుమాలో అదనంగా చేర్చబడి, దీనిని 1939 శీతాకాలంలోను 1942 శీతాకాలంలోను వాచ్¬మెన్ నీ గారు ఇచ్చిన సందేశాల యొక్క అత్యంత సంపూర్ణమైన రచనగా చేస్తుంది’’.

మహిమ గల సంఘము

ఒక అచ్చువేయబడిన పుస్తకము నేను పొందుకొనగోరుచున్నాను

అచ్చువేయబడిన నీ ఉచిత పుస్తకములను పొందుకొనుము

Share with others