దేవుని ప్రణాళిక

By Witness Lee

దేవుని ప్రణాళిక

ఒక ఇ-పుస్తకము నేను డౌన్లోడ్ చేయగోరుతున్నాను

నీ ఉచిత e-పుస్తకములను డౌన్లోడ్ చేసుకొనుము

‘‘క్రైస్తవ ఎదుగుదల మరియు పురోగతులపై ఆత్మ సంబంధమైన మనుష్యుడు అను తన ఆత్మీయ ఆణిముత్యాన్ని వాచ్¬మెన్ నీ గారు 1927లో ప్రచురించెను. మానవుడు మూడు భాగములతో అనగా ఆత్మ, ప్రాణం మరియు శరీరం అను వాటితో సమకూర్చబడియున్నాడు అని ఒక సరళమైన విషయంగా గోచరించే బైబిల్ సత్యాన్ని నీ గారు ఆ పుస్తకం నందు వెలువరించెను. ఈ సత్యం విశ్వాసులు తమ ఆత్మీయ జీవితం నందు ఎదిగి పురోగతిని సాధించుట కోసం కేంద్రకమైన మరియు ఆవశ్యకమైన ప్రత్యక్షతగా వెలువరించబడెను. ఇదే పునాదిపై నీ గారి అతి సన్నిహితుడు, అత్యంత నమ్మకస్థుడైన విట్నెస్ లీ గారు రచించారు. దేవుని ప్రణాళిక అనే ఈ పుస్తకంలో లీ గారు బైబిల్ యొక్క కేంద్రక ప్రత్యక్షతను బయలుపరుస్తున్నారు. అదేమనగా, సంఘము నందు తన సంపూర్ణ వ్యక్తత నిమిత్తమై దేవుడు తన్నుతానే మానవునిలోనికి ప్రసరింపజేసికొనగోరుతున్నాడు. ఈ పుస్తకంలో లీ గారు దేవుని ప్రణాళిక ప్రకారంగా ఉన్న దైవిక త్రిత్వం యొక్క చలనాన్ని స్పష్టంగా బయలుపర్చి, దేవుని నిత్య సంకల్పం యొక్క నెరవేర్పు కోసమై ఆయనతో సహకరించుటకైన ఆచరణీయమైన పద్ధతులను విశ్వాసులకు అందిస్తున్నారు’’.

దేవుని ప్రణాళిక

ఒక అచ్చువేయబడిన పుస్తకము నేను పొందుకొనగోరుచున్నాను

అచ్చువేయబడిన నీ ఉచిత పుస్తకములను పొందుకొనుము

Share with others