క్రైస్తవ జీవితము యొక్క ప్ర్రాధమిక విషయాలు - మూడవ సంచిక

by Watchman Nee and Witness Lee

క్రైస్తవ జీవితం యొక్క ప్రాథమిక విషయాలు; మూడవ సంపుటి

ఒక ఇ-పుస్తకము నేను డౌన్లోడ్ చేయగోరుతున్నాను

నీ ఉచిత e-పుస్తకములను డౌన్లోడ్ చేసుకొనుము

‘‘క్రైస్తవ జీవితానికి క్రీస్తును గూర్చిన మరికొన్ని ప్రాథమికమైన అనుభవాలున్నాయి. విశ్వాసులుగా, మనం కేవలం తప్పు, ఒప్పు అనే నియమం కంటే ఉన్నతమైన జీవ నియమం ప్రకారం జీవించవలెను. దేవుని జీవం మనలో పనిచేస్తున్నప్పుడు, ఈ జీవపు ప్రకాశం మనల్ని సరైన జీవంలోనికి తెచ్చును, మరియు సంఘమనే దేవుని సమిష్టి వ్యక్తతలోనికి మనల్ని ఇతర విశ్వాసులతో నిర్మించును. వాచ్¬మెన్ నీ గారి చేతను, విట్నెస్ లీ గారి చేతను రచించబడిన క్రైస్తవ జీవితం యొక్క ప్రాథమిక విషయాలు, మూడవ సంపుటిలో ఈ అనుభవాలు వివరించబడు తున్నవి. ప్రభువునందు వారి వ్యక్తిగత ఎదుగుదల కోసం, సంఘ అభివృద్ధి మరియు నిర్మాణం కోసం ఈ సందేశాలు విశ్వాసులందరిలోనికి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని అందించును’’.

క్రైస్తవ జీవితం యొక్క ప్రాథమిక విషయాలు; మూడవ సంపుటి

ఒక అచ్చువేయబడిన పుస్తకము నేను పొందుకొనగోరుచున్నాను

అచ్చువేయబడిన నీ ఉచిత పుస్తకములను పొందుకొనుము

Share with others