క్రైస్తవ జీవితము యొక్క ప్ర్రాధమిక విషయాలు - రెండవ సంచిక

by Watchman Nee and Witness Lee

క్రైస్తవ జీవితం యొక్క ప్రాథమిక విషయాలు; రెండవ సంపుటి

ఒక ఇ-పుస్తకము నేను డౌన్లోడ్ చేయగోరుతున్నాను

నీ ఉచిత e-పుస్తకములను డౌన్లోడ్ చేసుకొనుము

‘‘క్రైస్తవ జీవితం యొక్క కేంద్రియ అంశం క్రీస్తునే ఎరుగుటయై ఉన్నది. దీని కోసం మనం అనుదినం, ఒక సజీవమైన రీతిలో ఆయనను సంపర్కించుట మరియు అనుభవించుట అవసరం. ఈ అనుభవంలో సరైన ఆత్మీయ ఆహారం, ఎల్లప్పుడు చేసే ఆత్మీయ ఆరాధన, లోతైన ఆత్మీయ ఎదుగుదల అనువాటితో సహా కొన్ని ప్రాథమిక విషయాలు కలిసి ఉన్నాయి. వాచ్¬¬మెన్ నీ గారి చేతను, విట్నెస్ లీ గారి చేతను రచించబడిన క్రైస్తవ జీవితము యొక్క ప్రాథమిక విషయాలు, రెండవ సంపుటిలో ఒక ఆరోగ్యవంతమైన క్రైస్తవ జీవితం కోసమైన మూడు ప్రాథమిక విషయాలు అందించబడుతున్నవి. అవి: ప్రభువుతో సమయం గడుపుట, సులువైన రీతిలో ఆయనను సంపర్కించుట, ఆయనయందు లోతుగా ఎదుగుట. ఈ సందేశాలు అన్వేషకులైన క్రైస్తవులను దేవుని వాక్యమందలి సమృద్ధియైన పోషణలోనికి, క్రీస్తును క్షణక్షణం కలుసుకొనుటలోనికి, దేవుని గూర్చిన లోతైన, అనగా రహస్యమైన అనుభవంలోనికి తెచ్చును’’.

క్రైస్తవ జీవితం యొక్క ప్రాథమిక విషయాలు; రెండవ సంపుటి

ఒక అచ్చువేయబడిన పుస్తకము నేను పొందుకొనగోరుచున్నాను

అచ్చువేయబడిన నీ ఉచిత పుస్తకములను పొందుకొనుము

Share with others