సర్వము ఇమిడియున్న క్రీస్తు

By Witness Lee

సర్వము-ఇమిడియున్న క్రీస్తు

ఒక ఇ-పుస్తకము నేను డౌన్లోడ్ చేయగోరుతున్నాను

నీ ఉచిత e-పుస్తకములను డౌన్లోడ్ చేసుకొనుము

"పాత నిబంధనలోని సాదృశ్యాలు మరియు ముంగుర్తులన్నీ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన చిత్రాన్ని మన ముందుంచుతున్నాయి. వాటిలో అత్యంత విశిష్టమైనది మరియు అత్యధికంగా అశ్రద్ధ చేయబడిన సాదృశ్యం: మంచి దేశం. అనగా కనాను దేశం. ఈ సర్వము - ఇమిడియున్న క్రీస్తు లో విట్నెస్ లీ గారు ఇశ్రాయేలీయులు స్వాస్థ్యంగా పొందిన దేశం, మనకు కొత్త నిబంధన స్వాస్థ్యమగు సర్వము - ఇమిడియున్న క్రీస్తునకు పరిపూర్ణ సాదృశ్యమై ఉండుటను చూపించుటకు ద్వితీయోపదేశ కాండపు కొన్ని భాగాల్ని వ్యాఖ్యానిస్తున్నారు. ఆ మంచి దేశం యొక్క శోధింపశక్యం కాని ఐశ్వర్యాలలో కొన్ని అంశాల్ని గూర్చి వివరణాత్మకమైన అధ్యయనాన్ని ఆయన దీనియందు ప్రతిపాదించారు. ప్రతి సాదృశ్యం వివరించబడినది మరియు విశ్వాసులమైన మన అనుభవానికి అన్వయింపబడినది. దేవుని నిత్య సంకల్పం నెరవేరుటకుగాను సర్వము - ఇమిడియున్న క్రీస్తు మొదటి నుంచి చివరి వరకు దైవాన్వేషకులను అనుదినం క్రీస్తును ఆ మంచి దేశంగా ఆస్వాదించుటకు, అనుభవించుటకు ప్రోత్సాహపరచును."

సర్వము-ఇమిడియున్న క్రీస్తు

ఒక అచ్చువేయబడిన పుస్తకము నేను పొందుకొనగోరుచున్నాను

అచ్చువేయబడిన నీ ఉచిత పుస్తకములను పొందుకొనుము

Share with others